డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 7

quality score,improve quality score,adwords quality score,how to improve keyword quality score,quality score google adwords,google adwords quality score tips,increase quality score,adwords keyword quality score,deepak singh marketing,quality score google ads,quality score google,quality score google adwords in hindi,quality score ppc,quality score and ad rank are calculated,quality score google ads 2019,quality score not showing,google quality score explained

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 7వ పాఠంలో గూగుల్ యాడ్స్ యొక్క క్వాలిటీ స్కోరు అంటే ఏమిటి మరియు క్వాలిటీ స్కోర్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలి?, క్వాలిటీ స్కోరు ప్రభావం, తదితర అంశాలను వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here