డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 6వ పాఠంలో గూగుల్ యాడ్స్ యొక్క యాడ్ ర్యాంక్ వివరాలు, యాడ్ ర్యాంక్ లెక్కించే విధానం, మరియు క్వాలిటీ స్కోరు ప్రాముఖ్యత తదితర అంశాలను వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]