డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 5

how google adwords works,google adwords for beginners,how adwords works,google adwords tutorial 2018,google adwords 2020,google adwords explained,google adwords training 2020,google adwords training videos,google adwords training online,google ads for beginners 2020,google adwords tutorial 2019,google adwords training,google adwords for dummies,what is google adwords in english,what is google adwords and how it works

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 5వ పాఠంలో గూగుల్ యాడ్స్ యొక్క ఫంక్షనాలిటీ(కార్యాచరణ), ముఖ్యంగా సెర్చ్ నెట్ వర్క్ లో గూగుల్ యాడ్స్ ప్రచారం ఎలా ఉండాలో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here