డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 11

Digital Marketing Bootcamp,Digital Marketing Bootcamp in India,Digital Marketing Training in Hyderabad,Google Adwords Tutorial for Beginners,Google Adwords Tutorial,Google Ads Tutorial,Google Ads Training in Hyderabad,Google Ads Training Institute,google ppc tutorial,google ads tutorial 2019,google ads tutorial for beginners,google adwords tutorial step by step,google ads training,google ads course,google display ads best practices

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 11వ పాఠంలో సెర్చ్ నెట్‌వర్క్‌లో యాడ్ ఫార్మాట్స్ టైప్స్ గురించి వివరించారు. ఎక్సపాండెడ్ టెక్స్ట్ యాడ్స్, రెస్పాన్సివ్ టెక్స్ట్ యాడ్స్, కాల్-ఓన్లీ యాడ్స్ గురించి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here