డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 16

google ads course,campaign goals google ads,google campaign goals,google ads course 2020,google ads course 2019,google ads certification,google search ads 2020,google ads training videos

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 16 వ పాఠంలో గూగుల్ యాడ్స్ కు సంబంధించి వివిధ రకాల క్యాంపైన్స్ (ప్రచారాలు) మరియు ఆబ్జెక్టివ్స్ (లక్ష్యాలు) గురించి వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here