గుడిస గ్రాస్ ల్యాండ్ ఎక్కడ ఉంది? ప్రత్యేకత ఏంటి?

Gudisa Grass Land Tourist Palce Details - Travelling Wala, gudisa,gudisa hill station,rajahmundry to maredumilli,rajahmundry to gudisa, maredumilli to gudisa,gudisa hills,gudisa village,kakinada to rajahmundry, #rajahmundry to maredumilli,places to visit near rajahmundry,gudisa konda, rajahmundry to maredumilli route,ap tourism rajahmundry,#rajahmundry,rampa how to reach gudisa, #bhadrachalam to gudisa,how to reach gudisa,dasara in rajahmundry,travelling wala, rajahmundry rain,rajahmundry news,rajahmundry city, Mango News, Mango News Telugu,

Travelling Wala” యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని చారిత్రక, అందమైన టూరింగ్ ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రాముఖ్యత గలిగిన స్థలాలు మరియు పలు నగరాల్లోని సందర్శించాల్సిన ప్రదేశాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లోని ప్రత్యేకమైన వంటకాలు గురించి వీడియోల ద్వారా వివరిస్తున్నారు. ఇక ఈ వీడియోలో పర్యటక ప్రదేశం “గుడిస గ్రాస్ ల్యాండ్” విశేషాలను తెలియజేశారు. ఏపీలోని మారేడుమిల్లి నుండి 42 కి.మీ మరియు రాజమండ్రి నుండి 122 కి.మీ దూరంలో గుడిస హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రత్యేకత, విశేషాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here