చిన్నపిల్లలకు జలుబు, దగ్గు వస్తే ఎలాంటి హోమ్ రెమిడీస్ ఫాలో అవ్వాలి? : యాంకర్ లాస్య

anchor,lasya,lasyamanjunath,baby products,baby massage oil,vlogs,telugu vlogs,patas,winter care for baby,baby winter care,telugu anchor,new born,baby boy,baby girl,winter remedies,home remedies for babies,mustard oil for babies,cold and cough remedies for babies,baby massage oil for cold and cough,BABY VICKS VAPOUR RUB,vapour rub,steam,jajikaya syrup

యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్ “లాస్య టాక్స్” ద్వారా లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకప్ టిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, కుకింగ్, క్రియేటివ్ మరియు ఫన్నీ వీడియోలు సహా ఎన్నో ఆసక్తికర అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో చిన్న పిల్లలకు(బేబీస్) జలుబు, దగ్గు వస్తే ఎలాంటి హోమ్ రెమిడీస్ అనుసరించాలో వివరించారు. జలుబు, దగ్గు అందరికి సాధారణంగా వస్తుంటాయని, అయితే సంవత్సరంలోపు పిల్లలకు జలుబు, దగ్గు వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ అంశంపై లాస్య చెప్పిన పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here