స్టేజ్ పై భయం లేకుండా మాట్లాడడం, మంచి స్పీకర్ గా ఎదగడం ఎలా?

Good Speaker, Good Speaker to Better Speaker, HOW TO BECOM PUBLIC Better SPEAKING, How to Become a Good Speaker, How to become good SPEAKING, public speaking, public speaking tips

Inspire Soft Skills యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ, టైమ్, ఫ్యామిలీ మేనేజ్ మెంట్, టీం బిల్డింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కు సంబంధించిన అనేక అంశాలను తాండ్ర తిరుపతి వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఒక మంచి స్పీకర్ అవ్వడం ఎలాగో వివరించారు. స్టేజ్ పై అనర్ఘలంగా మాట్లాడాలంటే ఏం చేయాలి, నలుగురు ముందు మాట్లాడాలంటే భయాన్ని ఎలా తొలగించుకోవాలి, మంచి వక్త/స్పీకర్ గా పేరు తెచ్చుకోవడం ఎలా అనే అంశాలను ఈ వీడియోలో తాండ్ర తిరుపతి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here