Foodio Recipes యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు వీక్షించడం ద్వారా భారతీయ వంటకాలను ఇంట్లో వండుకునేలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇక ఈ వీడియోలో ఒవేన్ లో “చికెన్ డ్రమ్ స్టిక్స్” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇