ఆరోగ్యవంతమైన కొర్రలరొట్టె తయారుచేసుకోవడం ఎలా?

quick cook,Cooking Indian Food,akki rotti recipe,how to make thin akki rotti,millets roti,foxtail millet,cooking indian food,foxtail millet idli,foxtail millet lemon rice,foxtail veg upma,healthy recipes indian,how to cook indian food at home,kodo millet idli recipe,korralu ghee upma,korralu idli batter,korralu millet idli,korralu nimmakaya pulihora,korralu pulihora,korralu smooth idli,korralu veg upma foxtail veg upma,Akki Roti,foodio recipes

Foodio Recipes యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు వీక్షించడం ద్వారా భారతీయ వంటకాలను ఇంట్లో వండుకునేలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇక ఈ వీడియోలో ఆరోగ్యవంతమైన “కొర్రలరొట్టె” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. కొర్రలరొట్టె కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకోడానికి ఈ వీడియో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here