WANDER BIRDS యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ గేమ్స్, మొబైల్ ఫోన్స్, కెమెరాలు, స్మార్ట్ వాచ్స్ సహా పలు గ్యాడ్జెట్స్ రివ్యూలు, కుకింగ్, ప్రఖ్యాత దేవాలయాల విశేషాలుతో పాటుగా ఎన్నో విభిన్న అంశాలపై వివరణాత్మక వీడియోలు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గోంగూర బిర్యానీ” రెసిపీ తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. గోంగూర బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇