“కద్దు కా ఖీర్” స్వీట్ ఎలా తయారుచేసుకోవాలో చెప్పిన యాంకర్ లాస్య

Lasya,Anchorlasya,lasyaskitchen,teluguanchor,indianRecipes,homefood,indianStyleRecipes,traditionalFood,StreetFood,Delicious,Yummy,TastyFood,Rasoi,SweetHome,TeluguVantalu,Telugurecipes,TeluguVlogs,Vlogs,TraditionalVantalu,teluguanchors,Kheer,Khaddukakheer,muslimstylekheer,yummykheer,Sweetrecipe,simplesweet,sweet,recipe,milkmaid,dryfruits,bottlegourd,khaddu,kaddu,condensedmilk,coolsweet,summerspecial,summerrecipe,servecold,ramzansweet,ramadan,ramzanspecial

యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్ “లాస్య టాక్స్” ద్వారా లైఫ్ స్టైల్ వివరాలు, బ్యూటీ, మేకప్ టిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, కుకింగ్, క్రియేటివ్ మరియు ఫన్నీ వీడియోలు సహా ఎన్నో ఆసక్తికర అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “కద్దు కా ఖీర్” తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. కద్దు కా ఖీర్ స్వీట్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

యాంకర్ లాస్య చేసిన “కద్దు కా ఖీర్” వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here