యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్ “లాస్య టాక్స్” ద్వారా కుకింగ్, లైఫ్ స్టైల్ వివరాలు, బ్యూటీ, మేకప్ టిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, క్రియేటివ్ మరియు ఫన్నీ వీడియోలు సహా ఎన్నో ఆసక్తికర అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో పచ్చికోవాతో “గులాబ్ జామున్” స్వీట్ తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. గులాబ్ జామున్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.
యాంకర్ లాస్య చేసిన “గులాబ్ జామున్” వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇