“Trending telugu vlogs” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, ఫ్రైడ్ రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే నేతి బీరకాయ పచ్చడి తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇