చికెన్ చెఫ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన చికెన్ వంటకాల వివరాలను అందిస్తున్నారు. చికెన్ వంటకాలను అత్యంత ఇష్టంగా తినేవారికీ ఈ ఛానెల్లో ఎన్నో రకాలుగా చికెన్ వండుకునే విధానాలను తెలియజేశారు. ఇక ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ లో “చిల్లీ చికెన్” తయారు చేసుకోవాడానికి కావాల్సిన పదార్ధాలు, తయారుచేసుకునే విధానాన్ని చూపించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇