విదేశీ వివాహాల్లో వివాదాల పరిష్కారం ఎలా?

Family Disputes In Foreign Countries,Family Law 2019,Nyaya Vedhika,Advocate Ramya,Can a mother take a child out of the country without father's permission?,Can ex wife take child out of country?,Who has custody of a child if there is no court order?,Can husband filed case against wife?,For multi-national families,Interstate \u0026 International Family Law Disputes,Family Law Disputes

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో విదేశాల్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడితే ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ సంబంధాలపై ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. కానీ అక్కడి పరిస్థితులు, అలవాటు పడే విధానం, జీవన శైలి తదితర మార్పులతో కొద్దీ మంది ఇబ్బందులు ఎదుర్కొని విడిపోయేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో కలిసివుండొద్దని భావిస్తే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here