గూగుల్ ఫోన్ యాప్ పై సాయి నాగేంద్ర విశ్లేషణ

Google Phone App,Best Alternative to Truecaller App,How to use Google Phone App,Sai Nagendra,google app,sai nagendra videos,google phone,truecaller,google phone app,google phone app beta,google phone app review,truecaller alternative,best caller id apps,truecaller alternative apps,spam identify apps,spam call identifier,best android apps,latest android tricks,truecaller app,google phone app tips and tricks,google caller id app,mobile tips

సాయి నాగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్లో టెక్నాలజీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అన్‌బాక్సింగ్ మరియు రివ్యూలు, పలు రకాల యాప్స్ రివ్యూలు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం టిప్స్ వంటి అనేక రకాల అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో గూగుల్ ఫోన్ యాప్ గురించి వివరించారు. ట్రూ కాలర్ యాప్ కు ప్రత్యామ్నాయంగా గూగుల్ ఫోన్ యాప్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఆ యాప్ యొక్క పూర్తి వివరాలను తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here