కిన్నెర కళాకారుడు మొగులయ్య ఇంటర్వ్యూ

Does Laughing Release Stress?,Latest Motivational Videos 2021,Yandamoori Veerendranath,What does research say about laughter?,Personality Development,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori about money,yandamoori about earning money,yandamoori videos,yandamoori latest videos,yandamoori,yandamuri videos,yandamuri latest videos,yandamuri

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ప్రముఖ కిన్నెర కళాకారుడు మొగులయ్యను ఇంటర్వ్యూ చేశారు. 12 మెట్ల కిన్నెర కళ గురించి, భీమ్లా నాయక్ సినిమాలో పాట పడే అవకాశం, నటుడు పవన్ కళ్యాణ్ అందించిన సాయం, గుర్తింపు, తాజాగా వస్తున్న అవకాశాలు సహా పలు అంశాలపై మొగులయ్య ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

కిన్నెర కళాకారుడు మొగులయ్య ఇంటర్వ్యూ కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here