“OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ప్రముఖ టీఆర్ఎస్ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. తన రాజకీయ ప్రస్థానం, పార్టీల్లో పరిస్థితులు, ప్రజలకు సేవ చేయడం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి సుధీర్ రెడ్డి ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
Home తెలంగాణ
- Advertisement -