Inspire Soft Skills యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందూ ఇతిహాసమైన మహాభారతం గురించి ఎపిసోడ్స్ వారీగా తాండ్ర తిరుపతి వివరిస్తున్నారు. మహాభారతం చదివితే మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుస్తుందన్నారు. ఆపదలో ధైర్యం, సంపద వచ్చినపుడు వినయం, అవమానాలు ఎదుర్కునే సమయంలో సహనం వహించడం ఎలాగో మహాభారతం ద్వారా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ వీడియోలో మహాభారతం ఎపిసోడ్-15 ను వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]