మహాభారతం ఎపిసోడ్ 1 – తాండ్ర తిరుపతి

MAHABHARATAM IN TELUGU,MAHABHARATAM PRARAMBHAM,MAHABHARATA SOTRY IN TELUGU,THIURUPATHI THANDRA,MAHABHATAM FULL KADHA IN TELUGU,UNTOLD STORY IN MAHABHARATA IN TELUGU,Bharata Kadha,Puranalu

Inspire Soft Skills యూట్యూబ్ ఛానల్ ద్వారా పురాణాలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ, టైమ్, ఫ్యామిలీ మేనేజ్ మెంట్, టీం బిల్డింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కు సంబంధించిన అనేక అంశాలను తాండ్ర తిరుపతి వివరిస్తున్నారు. అందులో భాగంగా హిందూ ఇతిహాసమైన మహాభారతం గురించి ఎపిసోడ్స్ వారీగా వివరిస్తున్నారు. మహాభారతం చదివితే మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుస్తుందన్నారు. ఆపదలో ధైర్యం, సంపద వచ్చినపుడు వినయం, అవమానాలు ఎదుర్కునే సమయంలో సహనం వహించడం ఎలాగో మహాభారతం ద్వారా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ వీడియోలో మహాభారతం ఎపిసోడ్-1 ను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here