యాక్సిడెంట్స్ జరిగినపుడు నష్టపరిహారం పొందడం ఎలా?

Motor Vehicle Act India - Rules \u0026 Regulations, Nyaya Vedhika, Advocate Ramya, THE MOTOR VEHICLES ACT, Motor Vehicles Act, 1988, What is The Motor Vehicle Act? What are the offences and Penalties, What is Section 112 of Motor Vehicle Act?What is Section 129 of Motor Vehicle Act?, Motor Vehicles Amendment Bill, Acts and Rules, TRANSPORT DEPARTMENT GOVERNMENT, Advocate Ramya Videos, Advocate Ramya about Motor Vehicles Act

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మోటార్ వెహికల్స్ చట్టం’ గురించి విశ్లేషించారు. ఒక వాహనం యాక్సిడెంట్ కు గురై వ్యక్తులు చనిపోయినపుడు ఎలాంటి కేసులు నమోదు చేయాలి, ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఏ కోర్టును సంప్రదించాలి, యాక్సిడెంట్స్- క్లెయిమ్స్ కు సంబంధించి మోటార్ వెహికల్స్ చట్టంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి వంటి అనేక వివరాలను ఈ ఎపిసోడ్లో అందరికి అర్ధమయ్యేలా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here