పొలిటీషియన్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటర్వ్యూ

Politician Ramreddy Damodar Reddy Interview -OkTv,Mango News,Mango News Telugu,Politician Tiger Ramreddy Damodar Reddy Latest Interview,Politician Tiger Ramreddy Damodar Reddy,Ramreddy Damodar Reddy,Ramreddy Damodar Reddy Interview,Ramreddy Damodar Reddy Latest Interview,Ramreddy Damodar Reddy Exclusive Interview,Ramreddy Damodar Reddy Latest News,Ramreddy Damodar Reddy Speech,Ramreddy Damodar Reddy News,Ramreddy Damodar Reddy Latest Updates,Ramreddy Damodar Reddy Live,Latest Political News And Updates,Latest Political News,Politician Ramreddy Damodar Reddy,Politician Ramreddy Damodar Reddy Interview, Politician Ramreddy Damodar Reddy

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో సూటిగా అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలంగాణ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?, ఆయన్ను టైగర్ అని ఎందుకు పిలుస్తారు?, ప్రస్తుతం పార్టీల్లో పరిస్థితులు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో రావాల్సిన మార్పులు సహా పలు అంశాలపై రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here