“OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో సూటిగా అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలంగాణ పొలిటీషియన్ తీగల కృష్ణారెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. తన రాజకీయ ప్రస్థానం, ఎన్టీఆర్ తో పరిచయం, తెలంగాణ ఏర్పాటు, మాజీ సీఎం చంద్రబాబు మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సాన్నిహిత్యం, ప్రస్తుతం పార్టీల్లో పరిస్థితులు, చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యాసంస్థల ఏర్పాటు సహా పలు అంశాలపై తీగల కృష్ణారెడ్డి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
తీగల కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇