యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్ “లాస్య టాక్స్” ద్వారా లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకప్ టిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, కుకింగ్, క్రియేటివ్ మరియు ఫన్నీ వీడియోలు సహా ఎన్నో ఆసక్తికర అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో డెలివరీ తరువాత జుట్టు రాలడం గురించి కొంత సమాచారాన్ని వీక్షకులు, అభిమానులతో పంచుకున్నారు. డెలివరీ తరువాత జుట్టు ఊడిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లాస్య అందరికి అర్థమయ్యేలా వివరించారు.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇