ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఏ విధంగా వాడాలి? – సాయి నాగేంద్ర

Intagram Reels New Feature in Telugu,Does Instagram Reels Replace TikTok?,Sai Nagendra,Intagram Reels,reels instagram,how to use instagram reels in telugu 2020,how to use instagram reels,instagram reels in telugu,instagram reels tutorial,tiktok alternative app,tiktok ban in india,tiktok alternative apps,tiktok alternative in telugu,tiktok,chingari app,chingari,insta reels in telugu,sai nagendra apps,instagram new features in telugu,instagram reels feature

సాయి నాగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్లో టెక్నాలజీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అన్‌బాక్సింగ్ మరియు రివ్యూలు, పలు రకాల యాప్స్ రివ్యూలు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం టిప్స్ వంటి అనేక రకాల అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ ను బ్యాన్ చేశాక, అలాంటి పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టిక్ టాక్ ను రీప్లేస్ చేస్తుందా, అసలు రీల్స్ ను ఎలా వాడాలి అనే అంశాల గురించి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here