స్కిన్ కేర్ రొటీన్ లో మూడు కీలకమైన స్టెప్స్ ఇవే – యాంకర్ లాస్య

anchor,lasya,lasyamanjunath,tips,cleansing,toning,moisturizing,face cleaning,facial cleanse,diy,home remedies,moisturising,skin care,CTM,skin care routine,skin care tips,ctm,cleansing toning moisturizing at home,cleansing toning moisturizing for oily skin,cleansing milk how to use,cleansing face,ctm routine,ctm at home,cleansing toning moisturizing,what is cleansing toning moisturizing,why to do cleansing toning moisturizing,vlogs,telugu vlogs,anchor lasya

యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్ “లాస్య టాక్స్” ద్వారా కుకింగ్, లైఫ్ స్టైల్ వివరాలు, బ్యూటీ, మేకప్ టిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, క్రియేటివ్ మరియు ఫన్నీ వీడియోలు సహా ఎన్నో ఆసక్తికర అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో స్కిన్ కేర్ రొటీన్ గురించి వివరించారు. మన స్కిన్ చాలా బాగుండాలంటే క్లిన్సింగ్-టోనింగ్-మాయిశ్చరైజింగ్ (సిటిఎం) వంటి మూడు స్టెప్స్ ఎంతో కీలకమైనవని చెప్పారు. సరైన పద్ధతిలో సిటిఎం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో లాస్య అందరికి అర్ధమయ్యేలా తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here