తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటర్వ్యూ

Agriculture Minister Singireddy Niranjan Reddy Interview 2,TRS Minister Niranjan Reddy Interview 2,singireddy niranjan reddy,minister niranjan reddy,telangana agriculture minister niranjan reddy,A Day with Leader With Anchor Sravya,A Day with Leader,Political News,Latest Political Interviews,Singireddy Niranjan Reddy,Latest News 2021,Telangana News,Congress News,AP Political News,TRS News 2021,Political Agenda 2021,minister singireddy niranjan reddy,oktv

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ఏ డే విత్ ద లీడర్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తన పంచె కట్టు, ఆహారపు అలవాట్లు సహా పలు విషయాలపై మంత్రి మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here