హేళన నీ మంచికే, జీవితంపై పోరాడి సాధించు – తాండ్ర తిరుపతి

THIRUPATHI THANDRA VIDEO, MOTIVATIONAL TRAININGS IN TELUGU, INSPIRATIONAL VIDEOS IN TELUGU

Inspire Soft Skills యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ, టైమ్, ఫ్యామిలీ మేనేజ్ మెంట్, టీం బిల్డింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కు సంబంధించిన అనేక అంశాలను తాండ్ర తిరుపతి వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా చావాలనే ఆలోచన పక్కనబెట్టి, ఎలా పోరాడాలనే అంశంపై విశ్లేషణ చేశారు. ఎదురయ్యే ప్రతి హేళన నీ మంచికేనని చెప్తూ, బ్రతుకుపై బరితెగించి భారి విజయానికి నాంది పలుకడమెలాగో ఈ ఎపిసోడ్ లో తాండ్ర తిరుపతి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here