ఏది జరిగినా అది నీమంచికే, ఆత్మవిశ్వాసంపై తాండ్ర తిరుపతి విశ్లేషణ

INSPIRATIONAL VIDEOS IN TELUGU, MOTIVATIONAL VIDEOS IN TELUGU

Inspire Soft Skills యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ, టైమ్, ఫ్యామిలీ మేనేజ్ మెంట్, టీం బిల్డింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కు సంబంధించిన అనేక అంశాలను తాండ్ర తిరుపతి వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఏది జరిగినా అది నీమంచికే అనే భావంపై విశ్లేషణ చేశారు. అనుకున్నది జరగకపోతే మంచి ఎలా అవుతుంది, పరిస్థితులు ఏ పాఠాలను నేర్పుతాయి, ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలను వివరించారు. పరిస్థితిలు ఎదుర్కోలేక చచ్చేంత ధైర్యము నీకుందంటే, గెలిచే దమ్ము నీకున్నట్లేనని గుర్తించాలని సూచించారు.

 పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here