గోవాలో బంగీ జంపింగ్ విశేషాలు ఇవే…

Thrilling Bungee Jumping In Goa - Travelling wala, goa,northgoa,south goa,bungee,bungeejump, travellingwala,traveling,travelling, beach,colabeach,agondabeach,agonda, Mango News, Mango News Telugu,

Travelling Wala” యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని చారిత్రక, అందమైన టూరింగ్ ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రాముఖ్యత గలిగిన స్థలాలు మరియు పలు నగరాల్లోని సందర్శించాల్సిన ప్రదేశాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లోని ప్రత్యేకమైన వంటకాలు గురించి వీడియోల ద్వారా వివరిస్తున్నారు. ఇక ఈ వీడియోలో గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి వివరించారు. నార్త్ గోవాలోని జంపింగ్ హైట్స్ లో బంగీ జంపింగ్ విశేషాలను తెలియజేశారు. బంగీ జంపింగ్ సందర్భంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు?, బంగీ జంపింగ్ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here