ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసు రావు ఇంటర్వ్యూ

sp balu,music director koti,music director koti interview,music director koti hit songs,music director koti exclusive interview,music director koti super hit songs,music director koti frankly with tnr,music director,music director koti brother,music director koti songs,koti music director,music director koti super hits,music director koti son,music director saluri vasurao,saluri vasurao music director,music directors raj - koti,rtv telugu,rtv,saluri vasu rao

RTV Telugu” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు సినిమాలకు, సెలబ్రెటీలకు సంబంధించిన కంటెంట్ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసు రావును ఇంటర్వ్యూ చేశారు. కుటుంబ నేపథ్యం, సంగీతం పట్ల ఆసక్తి, సినీ పరిశ్రమలో అవకాశాలు, సంగీతంలో వచ్చిన మార్పులు సహా పలు అంశాలపై సాలూరి వాసు రావు ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

సంగీత దర్శకుడు సాలూరి వాసు రావు ఇంటర్వ్యూ కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here