అగ్రికల్చర్ అంటే ఏంటి? ఎన్ని రకాలు? – BrieflyTelugu

agriculture,agriculture facts,agriculture technology,agriculture class 10 cbse,geography,agriculture status,agriculture courses after 12th,agriculture farming,agriculture business ideas,agriculture machine,types of agriculture farming,types of agriculture and major crops class 8,types of agriculture,types of agriculture farming in telugu,types of agriculture in telugu,types of agriculture class 10,types of agriculture according to time,brieflytelugu

BrieflyTelugu” యూట్యూబ్ ఛానల్ ద్వారా యువతకు ఉపయోగపడేలా మోటివేషనల్, జాబ్స్ నోటిఫికేషన్స్, టెక్నాలజీ, ఎగ్జామ్స్ అప్‌డేట్స్, కరెంట్ అఫైర్స్ సహా పలు అంశాలపై ఆసక్తికరమైన వీడియోలను అందిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అగ్రికల్చర్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలు ఉన్నాయి? అనే విషయాలను వివరించారు. అగ్రికల్చర్ అనే పేరు ఎలా వచ్చింది? సహా పలు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here