వాట్సాప్ స్టాటస్ 15 సెకండ్స్ కి ఎందుకు తగ్గించారు?

Why WhatsApp Status is Reduced to 15 Seconds?,WhatsApp Status Update,Sai Nagendra,whatsapp new features,whatsapp tricks,whatsapp hacks,whatsapp new update,whatsapp status,whatsapp update in telugu,whatsapp update,whatsapp beta,whatsapp secret settings,whatsapp latest update,technology updates,latest tech news,whatsapp tricks in telugu,whatsapp features in telugu,whatsapp 2020 update,mobile tips

సాయి నాగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్లో టెక్నాలజీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అన్‌బాక్సింగ్ మరియు రివ్యూలు, పలు రకాల యాప్స్ రివ్యూలు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం టిప్స్ వంటి అనేక రకాల అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో వాట్సాప్ స్టాటస్ 15 సెకండ్స్ కి ఎందుకు తగ్గించారో వివరించారు. వాట్సాప్ స్టాటస్ టైం 30 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ కి తగ్గించడానికి గల కారణాలను ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here