Tag: Cm Chandrababu Naidu Was The First To Sign The File Related To Mega DSC
చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైల్ పైనే..
ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్ల తర్వాత తెలుగు దేశం కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయ దుందుభి మోగించింది. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు...






























