Tag: CM Jagan Anantapur District Tour Schedule
అనంతపురం పర్యటనకు సీఎం జగన్.. ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద నిధుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అనంతపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో ఆయన నేడు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన...
































