Tag: CM Jagan Announced Ex-gratia to Odisha Labourers Who Died in Blaze Mishap at Guntur
గుంటూరులో ఒడిశా కూలీల మృతి ఘటన, రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం...
గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కూలీల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...



































