Tag: CM Jagan Announces Cash Incentives For SSC Toppers of Government Schools Students in AP
ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ టాపర్లకు గుడ్ న్యూస్.. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని 10వ తరగతిలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో...




































