25.2 C
Hyderabad
Monday, March 4, 2024
Home Tags Cricket Latest Updates

Tag: Cricket Latest Updates

ఐసీసీ ర్యాంకింగ్స్‌: టీ20ల్లో టీమిండియా, టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డేల్లో న్యూజిలాండ్ నెంబర్ వన్

0
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం నాడు ఐసీసీ వార్షిక పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 270 పాయింట్స్ తో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇక టెస్టు టీమ్...

క్రికెట్ సౌత్ ఆఫ్రికా కీలక ప్రకటన, ఐపీఎల్ తరహాలో కొత్త టీ20 లీగ్ ప్రారంభం

0
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా పలు టీ20 లీగ్స్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు క్రికెట్ సౌత్ ఆఫ్రికా తాజాగా కీలక...

స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్...

0
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొత్త టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ముఖ్యంగా,...

ఇండియా vs శ్రీలంక రెండో టెస్ట్: పింక్ బాల్ టెస్టులో గెలిచిన భారత్, 2-0తో...

0
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది భారత్. దీంతో 2 మ్యాచ్‌ల సిరీస్...

ఐపీఎల్ 2022: అలెక్స్‌ హేల్స్‌ స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ ను కొనుగోలు చేసిన కోల్‌కతా...

0
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఆ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో...

రేపు బెంగళూరులో ఇండియా-శ్రీలంక మధ్య పింక్ బాల్ టెస్ట్

0
రేపు (శనివారం) భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమవనుంది. అయితే, ఇది డే/నైట్ టెస్ట్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో పింక్ కలర్ బంతిని ఉపయోగించనున్నారు. మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి...

ఐపీఎల్-2022: రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌ గా లసిత్​ మలింగ నియామకం

0
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్-2022 కు ముందుగా అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్ నియామకంపై దృష్టిపెట్టాయి. తాజాగా ఐపీఎల్...

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ : ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు అగ్రస్థానం

0
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టెస్టుల్లో టాప్-10 ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలిటెస్టులో జడేజా...

శ్రీలంకతో రెండో టెస్టు: టీమిండియాలోకి అక్షర్ పటేల్‌ ఇన్, కుల్దీప్ యాదవ్‌ అవుట్

0
భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బెంగళూరులో మార్చి 12-16 వరకు రెండో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టును...

భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్: మూడు రోజుల్లోనే గెలుచుకున్న టీమిండియా

0
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి