Tag: Jai Bharat National Party Announced Election Manifesto
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన జై భారత్ నేషనల్ పార్టీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఎన్నికలపై ఫోకస్ పెట్టి దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ...


































