Tag: Jallikattu Tamil Nadu
జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
తమిళనాడులో ప్రతిసంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు క్రీడపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎంతో ఎదురుచూసారు. అయితే, వారి కోరిక మేరకు ప్రతి ఏటా...
































