Tag: Jammu and Kashmir Five Jawans Lost Lives
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....


































