Tag: Jan Andolan for Covid-19
కలిసికట్టుగా కరోనాపై పోరు, జన్ ఆందోళన్ క్యాంపైన్ ప్రారంభించిన పీఎం మోదీ
దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్లుగా నడుచుకొనేందుకు ఉద్దేశించిన "జన్ ఆందోళన్" ప్రచార ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రారంభించారు. కరోనాపై పోరాటంలో...


































