Tag: Jana Sena Announced Two Seats
రెండు స్థానాలు ప్రకటించిన జనసేన
ఏపీలో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈసారి వైసీసీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు తెలుగు దేశం, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా అధికారం...

































