Tag: Janagam BRS ticket Live News
జనగామ టికెట్ పల్లాకే.. సయోధ్య కుదిర్చిన కేటీఆర్
ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మిగిలిన నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అందులో ఒకటి జనగామ....

































