Tag: Janasena Allotted Seats Live News
పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్‌ను కూల్చేయడమే ధ్యేయంగా.....


































