Tag: Janasena Chief Decides to Held Party Extensive Meeting at Mangalagiri on June 4
జూన్ 3న మంగళగిరికి పవన్ కళ్యాణ్, జూన్ 4న జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జూన్ 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది....



































