Tag: JanaSena Chief Pawan Kalyan Conveyed Deepavali Greetings to All Indians
భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. "దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా...







































