Tag: Janasena Chief Pawan Kalyan Responds Over Atchyutapuram SEZ Incident
ఎల్జీపాలిమర్స్ విధ్వంసాన్ని ఎప్పటికీ మర్చిపోలేం, అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలు అరికట్టలేరా?: పవన్ కళ్యాణ్
విశాఖనగరం సమీపంలో ఉన్న అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన...





































