Tag: Janasena Chief Pawan Kalyan to Start Statewide Tour on October 5th From Tirupati
అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటన, తిరుపతి నుంచి ప్రారంభం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ముహూర్తం ఖరారైంది. పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 విజయదశమి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల...
































